LPG Cylinder price | స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి.
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న వంటగ్యాస్ సిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (Domestic cooking gas) హైదరాబాద్లో రూ.1155కు లభిస్తున్నది.
తాగా తగ్గిన ధరలతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1680కు చేరింది. కోల్కతాలో రూ.1802.50, ముంబైలో రూ.1640.50, చెన్నైలో రూ.1852.50గా ఉన్నది. కాగా, జూలై నెల ఆరంభంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.7 మేర పెరిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

