LPG Cylinder | తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో (LPG Cylinder) మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో (LPG Cylinder) మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,723.50కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1826, ముంబైలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ఉన్నాయి.
అయితే గృహ వినియోగదారులకు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు గత నెల రూ.14.50 తగ్గిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఏప్రిల్ రూ.41 మేర ధరను తగ్గించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

