మే 31 వరకు కంటైన్మెంట్ జోన్‌గా రాయ్‌గఢ్ జిల్లా..!
Raigarh district: ఛత్తీస్‌గఢ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయ్‌గఢ్ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాయ్‌గఢ్ జిల్లాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది. మే 31 వరకు జిల్లా కంటైన్మెంట్గానే కొనసాగుతుందని తెలిపింది.
అప్పటివరకు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు మిల్క్ పార్లర్లను తెరిచేందుకు మాత్రం ఛత్తీస్‌గఢ్ సర్కారు అనుమతించింది. అదేవిధంగా హోల్‌సేల్ పండ్లు, కూరగాయల మార్కెట్లను కూడా ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆదివారాల్లో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా కంప్లీట్ లాక్డౌన్ అమలవుతుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

