Home
National
Chhattisgarh High Court Says Sex With A Corpse Is Not A Crime Of Rape Under Indian Criminal Law
High Court | శవంతో సెక్స్ చేయడం నేరం కాదు.. దోషిని శిక్షించే అవకాశం లేదు: ఛత్తీస్గఢ్ హైకోర్టు
శవంతో సెక్స్ చేయడం భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం అత్యాచార నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది.
High Court | రాయ్పూర్: శవంతో సెక్స్ చేయడం భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం అత్యాచార నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది. శవాన్ని రేప్ చేయడం భయానక నేరమే అయినప్పటికీ, భారత శిక్షా స్మృతి, పోక్సో నిబంధనల ప్రకారం అది అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని తెలిపింది.
దోషిని అత్యాచార నేరం కింద శిక్షించడానికి అవకాశం లేదని వివరించింది. రేప్ నేరం కింద దోషిని శిక్షించాలంటే, బాధితురాలు సజీవంగా ఉండాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

