Home
National
Chhattisgarh Bjp Leader Ajay Chandrakar Addressed Public Meeting By Wearing Cricket Helmet As A Mark Of Protest Against Stone Throwing Incident
హెల్మెట్ ధరించి మీటింగ్‌లో పాల్గొన్న ఛత్తీస్‌ఘడ్ ఎమ్మెల్యే
Chhattisgarh BJP leader Ajay Chandrakar చత్తీస్‌ఘడ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ తలకు క్రికెట్ హెల్మెట్ ధరించి పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవల సుపేలాలో జరిగిన మీటింగ్‌లో ఆయనపై రాళ్లు రువ్వారు. ఆ ఘటనకు నిరసనగా మరో మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అజయ్ తన తలకు హెల్మెట్ ధరించారు. హెల్మెట్ పెట్టుకున్న ఎమ్మె
దుర్గ్: ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ తన తలకు క్రికెట్ హెల్మెట్ ధరించి పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవల సుపేలాలో జరిగిన మీటింగ్‌లో ఆయనపై రాళ్లు రువ్వారు. ఆ ఘటనకు నిరసనగా మరో మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అజయ్ తన తలకు హెల్మెట్ ధరించారు. హెల్మెట్ పెట్టుకున్న ఎమ్మెల్యేను చూసిన జనం షాకయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుపేలా మీటింగ్‌లో రాళ్లు రువ్వారని, కానీ రాళ్లు రువ్వేవాళ్లు ఛత్తీస్‌ఘడ్ ప్రజలపై రువ్వుతున్న విషయాన్ని మరిచిపోయినట్లు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

