రాజస్థాన్‌లో కూలిన చార్టర్డ్ విమానం
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిందని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు
జైపూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిందని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయకార్యక్రమాలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. కాగా, భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో కూలిపోయింది సైనిక విమానమా లేదా హెలికాప్టర్ అనే విషయం ఇప్పుడే చెప్పలేమని భరత్పూర్ ఎస్పీ శ్యామ్ సింగ్ అన్నారు. పైలట్కోసం గాలిస్తున్నామని చెప్పారు.
#WATCH | Rajasthan, Bharatpur | Wreckage of jet seen. Earlier report as confirmed by Bharatpur District Collector Alok Ranjan said charter jet, however, defence sources confirm IAF jets have crashed in the vicinity. Therefore, more details awaited. pic.twitter.com/005oPmUp6Z
— ANI (@ANI) January 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

