Charanjit Singh: పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్
Charanjit Singh: పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ మరో ఘనతను కూడా సొంతం చేసుకోబోతున్నారు.

చండీగఢ్: పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ మరో ఘనతను కూడా సొంతం చేసుకోబోతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళితుడిగా కూడా ఆయన పేరు నిలిచిపోనుంది. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళితుడైన చరణ్‌జీత్ పేరును ఖరారు చేస్తూ ఆదివారం సాయంత్రం ఏఐసీసీ ఒక ప్రకటన చేసింది. కాగా చరణ్‌జీత్ మున్సిపల్ కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితం మొదలుపెట్టి చివరికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
ఖరార్ మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికైన చరణ్‌జీత్.. అదే మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2007లో తొలిసారి చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 2012, 2017 ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో ఆయనకు పంజాబ్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. 1972లో చామ్‌కౌర్ సాహిబ్ సమీపంలోని మాక్రోనా కలాన్ గ్రామంలో చరణ్‌జీత్ జన్మించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Charanjit Singh
- New CM
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

