యూజీసీ ఈక్విటీ నిబంధనలపై మళ్లీ సమీక్ష!
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ (యూజీసీ) రూపొందించిన 2026 నిబంధనలను పున:సమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ : దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ (యూజీసీ) రూపొందించిన 2026 నిబంధనలను పున:సమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
ఈ నిబంధనలపై విద్యార్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు తెలుపుతున్నారు. పున:సమీక్ష ద్వారా అందరి ప్రయోజనాలు కాపాడాలని, వివక్షకు గురవుతున్నామనే భావన విద్యార్థుల్లో రావొద్దని కోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

