Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
అగ్నివీరుల సర్వీసును మరో రెండేండ్లు పొడిగించిన కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. అగ్నివీరులుగా ఎంపికైన వారు నాలుగేండ్ల వరకు పెండ్లి చేసుకోకుండా నిబంధనలు అమలు చేస్తుండగా.. వాటిని పొడిగించిన రెండేండ్ల సర్వీసులో సడలించేందుకు ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ : అగ్నివీరుల సర్వీసును మరో రెండేండ్లు పొడిగించిన కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. అగ్నివీరులుగా ఎంపికైన వారు నాలుగేండ్ల వరకు పెండ్లి చేసుకోకుండా నిబంధనలు అమలు చేస్తుండగా.. వాటిని పొడిగించిన రెండేండ్ల సర్వీసులో సడలించేందుకు ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం.
17.5 నుంచి 21 ఏండ్ల మధ్య ఉన్న యువత అగ్నివీరులుగా చేరుతున్నారు. వారి సర్వీసు నాలుగేండ్లు నిండిన తర్వాత మరో రెండేండ్లు పొడిగిస్తే అప్పటికి వారికి 26 నుంచి 27 ఏండ్లు వస్తాయి. ఈ వయసులో వివాహ బంధంపై వచ్చే ఒత్తిడి నేపథ్యంలో ఈ మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

