పర్యాటకుల రద్దీపై కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ, జూలై 6: కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం, మార్కెట్లకు పోటెత్తడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ముగిసిపోలేదని హెచ్చరించింది. మనాలీ, సిమ్లా, ముస్సోరి తదితర పర్వత ప్రాంతాల్లో పర్యటనకు ప్రజలు భారీగా చేరుకోవడం, ఢిల్లీలోని సదర్ బజార్, ముంబైలోని దాదర్ మార్కెట్లో ప్రజలు కిక్కిరిసిపోయిన ఫొటోలు, వీడియోలను మీడియాలో చూస్తుంటే కలవరం కలుగుతున్నదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. భౌతికదూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా కట్టడికి ఇప్పటి వరకు జరిగిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుందని వారు హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

