CM Kejriwal | ‘ఇన్సూరెన్స్’ మాదిరిగా సీబీఐ అరెస్ట్ చేసింది: కేజ్రీవాల్
మద్యం పాలసీ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు.
CM Kejriwal | న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ సీఎం కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసులో కేజ్రీవాల్ బయటకు వస్తారేమోనన్న భయంతోనే ముందస్తుగా ఇన్సూరెన్స్ మాదిరిగా ఆయనను అరెస్టు చేసిందని ఆరోపించారు. అయితే ఈ వాదనను సీబీఐ కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తీర్పును వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

