ATM on Train | ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు!.. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభం
నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటుచేశారు.
ATM on Train | ముంబై. ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటుచేశారు. భుషావల్ రైల్వే డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంయుక్త సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఏటీఎం చక్కగా పనిచేసిందని రైల్వే అధికారులు తెలిపారు. నగదు ఉపసంహరణకే కాక, చెక్బుక్కు ఆర్డర్ ఇవ్వడానికి, ఖాతా స్టేట్మెంట్లు తీసుకోవడానికి కూడా ఈ ఏటీఎంను వినియోగించుకోవచ్చు. ఏసీ కోచ్‌తోపాటు మిగిలిన అన్ని కోచ్లవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

