వరుణ్ గాంధీ ఐడియాలజీని స్వీకరించలేను: రాహుల్ గాంధీ
Rahul Gandhi బీజేపీ నేత వరుణ్ గాంధీ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ గాంధీ భావజాలంతో తాను ఏకీభవించలేనన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆఫీసుకు వెళ్లడానికి ముందే తన నరుక్కోవాల్సి ఉంటుందని రాహుల్ అన్నా
న్యూఢిల్లీ: బీజేపీ నేత వరుణ్ గాంధీ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ గాంధీ భావజాలంతో తాను ఏకీభవించలేనన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆఫీసుకు వెళ్లడానికి ముందే తన తల నరుక్కోవాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు.
వరుణ్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. తన కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉందని, కానీ వరుణ్ గాంధీ మరో భావజాలాన్ని స్వీకరించారని, అతను పుచ్చుకున్న ఐడియాలజీని తాను స్వీకరించలేనని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ కూడా బీజేపీ ఎంపీగా ఉన్నారు.
#WATCH | Varun Gandhi is in BJP if he walks here then it might be a problem for him. My ideology doesn't match his ideology.I cannot go to RSS office,I'll have to be beheaded before that. My family has an ideology. Varun adopted another & I can't accept that ideology:Rahul Gandhi pic.twitter.com/hEgjpoqlhK
— ANI (@ANI) January 17, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

