Toll Booth | ట్యాక్స్ చెల్లించమన్నందుకు టోల్ బూత్‌ను బుల్డోజర్తో ధ్వంసం చేసిన డ్రైవర్.. VIDEO
Toll Booth | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఛార్జ్ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్తో టోల్ బూత్ (Toll Booth)ను ధ్వంసం చేశాడు.
Toll Booth | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టోల్ ఛార్జ్ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్తో టోల్ బూత్ (Toll Booth)ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై (Delhi-Lucknow National Highway) హాపూర్ (Hapur)లోని టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
టోల్ విషయంలో సిబ్బంది, బుల్డోజర్ డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ బూత్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుల్డోజర్ డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు. కాగా గతవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హాపూర్‌లో ఓ కారు డ్రైవర్ టోల్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు ఏకంగా టోల్ సిబ్బందిపైకే దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఛిజార్సీలోని టోల్ బూత్ వద్ద సీసీటీవీలో రికార్డైంది.
#Hapur: टोलकर्मी व बुलडोजर ड्राइवर में टोल कों लेकर हुआ विवाद
◆ टोल प्लाजा पर ड्राइवर ने बुलडोजर चलाकर तोड़फोड़
◆ बुलडोजर से टोल प्लाजा पर जमकर तोड़फोड़ की
◆ टोल पर बुलडोजर से तोड़फोड़ करने का वीडियो वायरल
◆ पिलखुवा कोतवाली के छीजारसी टोल प्लाजा का मामला@Uppolice @CMOfficeUP pic.twitter.com/6N6LirjPXr— Danish Choudhary (@DanishC77021914) June 11, 2024
Also Read..
MS Dhoni | జీవాతో కలిసి పారిస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న ధోనీ దంపతులు.. పిక్స్ వైరల్
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Vijay Thalapathy | దళపతి విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ టాపర్స్‌కు సన్మానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

