BSNL | బీఎస్ఎన్ఎల్ సేవలపై పార్లమెంట్ కమిటీ అసంతృప్తి
ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్' సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై సోమవారం బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ నేతృత్వంలో కమిటీ సమీక్ష నిర్వహించింది.
BSNL | న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ సేవల్లో నాణ్యత లోపించడంపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సేవలు, పనితీరుపై సోమవారం బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ నేతృత్వంలో కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల నాణ్యతపై మాట్లాడారు. ఎంపీల ఫిర్యాదులపై స్పందించిన బీఎస్ఎన్ఎల్ సీఎండీ, టెలికం కార్యదర్శి.. ఆరు నెలల్లో మెరుగైన ఫలితాలు చూపుతామని తెలిపారు. 4జీ సేవల టవర్ల సంఖ్యను 24వేల నుంచి లక్షకు పెంచుతామని ఎంపీలకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
16వ సారి రక్తదానం.. మరోసారి మానవత్వం చాటిన రవితేజ
Chlorination gas leak | ఎన్టీఆర్ జిల్లాలో క్లోరినేషన్ గ్యాస్ లీక్.. భయాందోళనలో గ్రామస్థులు
UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

