Home
National
Bsf Troops Recovered Heroin Weighing 3 Kg Wrapped With Yellow Tape Along With A Pakistani Drone
Pakistani Drone: 3 కేజీల హెరాయిన్ తరలిస్తున్న పాక్ డ్రోన్ పట్టివేత
Pakistani Drone: హెరాయిన్ తరలిస్తున్న పాక్ డ్రోన్‌ను బోర్డర్ పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్‌లోని ఖేమ్కరన్ గ్రామం వద్ద ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు. డ్రోన్‌కు టేపు కట్టి దాని ద్వారా సుమారు మూడు కిలోల హెరాయిన్ తరలిస్తున్నట్లు జవాన్లు గుర్తించారు.
ఖేమ్కరన్: పంజాబ్‌లో సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు.. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్(Pakistani Drone)ను పట్టుకున్నారు. ఆ డ్రోన్ ద్వారా సుమారు మూడు కిలోల హెరాయిన్‌ను సరఫరా చేస్తున్నారు. బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌తో పాటు పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. టార్న్ తరన్ జిల్లాలోని ఖేమ్కరన్ గ్రామంలో పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంట పొలాల్లో డ్రోన్‌ను సీజ్ చేశారు. ఎల్లో రంగు టేప్ చుట్టి డ్రోన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో పాక్ నుంచి వస్తున్న అనేక డ్రోన్లను జవాన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

