Home
National
Br Gavai Has Said That He Practices Buddhism But Is A True Secularist Who Believes In All Religions
బౌద్ధ మతాన్ని ఆచరించినా.. అన్ని మతాలను విశ్వసిస్తా!
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.
- వీడ్కోలు సభలో సీజేఐ బీఆర్ గవాయ్
న్యూఢిల్లీ : తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవాయ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశ న్యాయ వ్యవస్థ తనకు ఎంతో ఇచ్చిందన్నారు.
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, అయితే మతపరమైన విధానాలపై తనకు లోతైన అవగాహన లేదని చెప్పారు. తాను నిజమైన లౌకిక వాదినని, అందుకే తనకు బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, సిక్కుమతం ఇలా ప్రతి దానిపై విశ్వాసం ఉందని తెలిపారు. అంబేద్కర్, రాజ్యాంగం కారణంగానే తానీ ఉన్నత స్థితికి చేరుకున్నానని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

