Bournvita | బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ కాదు.. ఆ క్యాటగిరీ నుంచి తొలగించాలంటూ ఈ-కామర్స్ సైట్స్‌కు కేంద్రం ఆదేశం
చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే డ్రింక్స్‌లో ఒకటైన బోర్న్‌విటా.. ‘హెల్త్ డ్రింక్' కాదని, ఈ బ్రాండ్ సహా ఇతర కూల్‌డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్‌డ్రింక్స్' క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సైట్స్, కంపెనీలను కేంద్రం ఆదేశించింది.
Bournvita | హైదరాబాద్, ఏప్రిల్ 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే డ్రింక్స్‌లో ఒకటైన బోర్న్‌విటా.. ‘హెల్త్ డ్రింక్’ కాదని, ఈ బ్రాండ్ సహా ఇతర కూల్‌డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్‌డ్రింక్స్’ క్యాటగిరీ నుంచి తొలగించాలని ఈ-కామర్స్ సైట్స్, కంపెనీలను కేంద్రం ఆదేశించింది. బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉన్నాయంటూ ఇన్ఫ్లూయెన్సర్ రేవంత్ హిమత్సింగ్కా నిరుడు ఓ వీడియోలో ఆరోపించారు.
100 గ్రాముల బోర్న్‌విటాలో 50 గ్రాములు చక్కెర ఉంటుందన్నారు. విచారణ జరిపిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని బోర్న్‌విటా తయారీదారు మాండలెజ్ ఇండియాకు నోటీసులు పంపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

