మోదీ నియోజకవర్గంలోనే బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఝలక్ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ బీజేపీ అభ్యర్థి సుధామ పటేల్‌ను ఓడించారు. వారణాసి- చందౌలి, బధౌలీ ఎమ్మెల్సీ సీటు నుంచి అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, విజయం సాధించింది. ఇక ప్రతాప్‌గఢ్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ ఓటమి చవిచూసింది.
రాజా భయ్యా సన్నిహితుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ బీజేపీ అభ్యర్థి హరి ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. ఇక ఆజంగఢ్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్సీ యశ్వంత్ తన కుమారుడు విక్రాంత్ సింగ్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి దింపారు. బీజేపీ తన అభ్యర్థిగా రకామాంత్ యాదవ్‌ను దింపింది. పార్టీపై యశ్వంత్ తిరుగుబాటు చేసినా.. తన కుమారుడు విక్రాంత్ సింగ్‌ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఇక మొత్తం 36 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

