హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాల వెల్లడి : రాహుల్‌పై బీజేపీ నేత ఫిర్యాదు

జైపూర్ : దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన తొమ్మిదేండ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి వివరాలు వెల్లడించినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ట్విటర్లపై జైపూర్ సెషన్స్ కోర్టులో బీజేపీ నేత జితేంద్ర గొత్వాల్ ఫిర్యాదు చేశారు. నంగల్ గ్రామంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించిన సంగతి తెలిసిందే. ట్విటర్లో ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు.
చట్టప్రకారం లైంగిక దాడి బాధితురాలి వివరాలు వెల్లడించడం నేరంగా పరిగణిస్తారు. బాలిక కుటుంబ సభ్యులతో ఫోటోలను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ, ట్విటర్లపై చర్యలు చేపట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఢిల్లీ పోలీసులను సంప్రదించింది. మరోవైపు బాలిక కుటుంబ సభ్యుల ఫోటోలను పోస్ట్ చేయడం బాధితురాలి వివరాలను బహిర్గతం చేసినట్టవుతుందని రాహుల్ పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

