కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ.. ముందే చెప్పానన్న సీఎం విజయన్

తిరువనంతపురం: కేరళలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ముందే చెప్పానని సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా ప్రచారం కోసం కేరళకు వచ్చారని తెలిపారు. వారంతా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రగల్భాలు పలికారని విమర్శించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ఖాతా ఖాళీ అవుతుందని ఆ సమయంలోనే తాను చెప్పానని విజయన్ గుర్తు చేశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార ఎల్డీఎఫ్ విజయం దిశగా దూసుకెళ్లి చరిత్ర సృష్టిస్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక స్థానం గెలుచుకోగా ఈసారి అక్కడ కూడా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో 115 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా మరో 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే ఎన్డీయే కూటమి అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

