ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని బాలిక మృతి
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్ డే కేక్ తిని ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని పాటియాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ డెలివరీ సంస్థలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాటియాలలో 10 ఏండ్ల బాలిక పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు.
- ఫుడ్ డెలివరీ యాప్‌ల నిర్లక్ష్యంపై నెటిజన్ల ఫైర్
పాటియాల, మార్చి 31: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్ డే కేక్ తిని ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని పాటియాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ డెలివరీ సంస్థలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాటియాలలో 10 ఏండ్ల బాలిక పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ కేక్‌ను తిన్న బాలిక సహా కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ బాలిక చికిత్స పొందుతూ ఒకరోజు తర్వాత మరణించింది.
కేక్ బిల్లు కాపీని పరిశీలించగా, కేక్ కన్హా అనే బేకరి నుంచి తెప్పించినట్టు ఉంది. వాస్తవానికి అలాంటి పేరుగల బేకరీ ఏదీ పాటియాలలో లేదు. అదే సమయంలో బిల్లును చూస్తే అది అమృతసర్ నుంచి వచ్చినట్టు ఉంది. దీంతో ఆ కేక్ క్లౌడ్ కిచెన్ ద్వారా డెలివరీ అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. జొమాటో, స్విగ్గీలాంటి సంస్థలు లిస్టింగ్‌లో తాము సరఫరా చేసే ఆహారం క్లౌడ్ కిచెన్ నుంచి వస్తున్నదా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని, వినియోగదారులు కూడా ఆర్డర్ ఇచ్చే ముందు అప్రమత్తంగా ఉండాలని ఒక నెటిజన్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

