Bengaluru Blast Suspect : బాంబు బ్యాగ్‌తో అనుమానితుడు.. బెంగుళూరు బ్లాస్ట్ సీసీటీవీ వీడియో రిలీజ్
Bengaluru Blast Suspect : బెంగుళూరులో కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పేలుడు జరగడానికి ముందు ఆ వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు.
బెంగుళూరు: రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన కీలక అప్డేట్ దొరికింది. కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి (Bengaluru Blast Suspect )చెందిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పేలుడు జరగడానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బెంగుళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ప్రధాన అనుమానితుడి ఫేస్ మాత్రం మాస్క్‌తో కప్పి ఉన్నది. అతని క్యాప్ ధరించాడు. ప్లేట్లో ఇడ్లీ తీసుకెళ్తున్నట్లు కూడా కేఫ్‌లో ఉన్న కెమెరాలకు చిక్కాడతను. కేఫ్‌లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు. యూఏపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు.
VIDEO | Bengaluru cafe blast suspect caught on CCTV.
At least 10 people were injured in a low intensity bomb blast at the popular Rameshwaram Cafe in Bengaluru’s Whitefield locality on Friday. Police suspect that an improvised explosive device (IED) fitted with a timer inside a… pic.twitter.com/EWGzLAmy1M
— Press Trust of India (@PTI_News) March 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

