BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
BJP MLA : పటాకులు పేల్చడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయని బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి అన్నారు. బెంగాల్‌లోని టొల్లింగజి నియోజకవర్గంలో జరిగిన కాళీ పూజ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతా : పటాకులు పేల్చడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయని బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) పాపియా అధికారి అన్నారు. బెంగాల్‌లోని టొల్లింగజి ఎమ్మెల్యే అయిన ఆమె.. తమ నియోజకవర్గంలో జరిగిన కాళీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ ఎమ్మెల్యే ప్రసంగం చేస్తున్న సమయంలో.. కొన్ని పటాకులు పేలాయి. ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ బాణాసంచా పేల్చడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయని అన్నారు.
పటాకులు పేల్చుకోవచ్చు అని సీఎం తెలిపారని, బాణాసంచా పేల్చకుండా కాళీ పూజ పూర్తి కాదు అని, తప్పకుండా ఫైర్‌క్రాకర్స్ పేల్చుతామని, కానీ పోలీసుల మార్గదర్శకాల ప్రకారం ఆ పటాకుల పేలుళ్లు ఉంటాయని ఎమ్మెల్యే పాపియా అధికారి అన్నారు. అయితే బెంగాల్ సీఎం సువేంధు అధికారి ఇటీవల కాళీ పూజ పందిళ్లను ప్రారంభించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని ఆయన అన్నారు. భారీ శబ్ధాలు వచ్చే పటాకులు పేల్చవద్దు అన్నారు. శబ్ధ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

