కొవిడ్ వేరియంట్స్ పై సమర్ధంగా పనిచేసే బీసీఎం-బయలాజికల్ ఈ వ్యాక్సిన్

న్యూయార్క్ : అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (బీసీఎం) భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ ఈ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పలు కొవిడ్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొంటుందని బీసీఎం నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ ప్రొఫెసర్ పీటర్ హాట్జ్ పేర్కొన్నారు. జూన్ ప్రదమార్ధంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లనున్న ఈ వ్యాక్సిన్ వివిధ కొవిడ్ వేరియంట్ల నుంచి ప్రజలకు దీటైన రక్షణ ఇస్తుందని వెల్లడవుతోందని చెప్పారు. లేబొరేటరీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయని వెల్లడించారు.
ఇక బీసీఎం-బయలాజికల్ ఈ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షల్లో భాగంగా భారత్ లోని 15 కేంద్రాల్లో 360 మందికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తామని బీసీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ పూర్తి భద్రతతో కూడినదని, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తోందని వెల్లడైందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

