న్యాయవ్యవస్థకు రక్షకుడిలాంటి ‘బార్’

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, జూలై 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)ను న్యాయ వ్యవస్థకు ‘రక్షకుడి’గా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపే ప్రేరేపిత దాడుల నుంచి బార్ రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఈ నెల 4న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వీడ్కోలు సభను గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. ఎస్సీబీఏ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడులు జరిగినప్పుడు అండగా నిలువడంలో ఎస్సీబీఏ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన గొప్ప తీర్పులతో న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేయడంతో పాటు మానవతావాదిగా దేశ ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారని కొనియాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

