Bail to Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
Bail to Aryan Khan: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరైంది. దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్యన్‌ఖాన్‌కు

ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరైంది. దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్యన్‌ఖాన్‌కు ఇవాళ బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిష్‌లో డ్రగ్స్ సేవిస్తూ ఆర్యన్‌ఖాన్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడు.
కేసులో ఎన్సీబీ అధికారుల విచారణ పూర్తయిన అనంతరం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ వేశాడు. ముందుగా రెండు కింది కోర్టులు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లను ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. గత మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న బాంబే హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం కూడా తదుపరి విచారణను గురువారానికి (ఇవాళ్టికి) వాయిదా వేసింది.
ఇవాళ విచారణ పూర్తి చేసి ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తరఫున భారత మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కాగా, ఆర్యన్ ఖాన్‌ను రేపు జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

