Viral Video: పక్షిని ఆటపట్టించిన పిల్ల ఏనుగు..ఆ తర్వాత ఏమైందంటే?
ఇతరులను ఆటపట్టించేవారికి ఈ వీడియో ఒక గుణపాఠం. తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూస్తూ టీజింగ్ చేసేవారికి చెంపచెట్టు. తనను ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు ఓ పక్షి తగిన గుణపాఠం చెప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇతరులను ఆటపట్టించేవారికి ఈ వీడియో ఒక గుణపాఠం. తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూస్తూ టీజింగ్ చేసేవారికి చెంపచెట్టు. తనను ఆటపట్టించిన పిల్ల ఏనుగుకు ఓ పక్షి తగిన గుణపాఠం చెప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్ర ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నదిలో నీళ్లు తాగుతున్న పక్షిపై ఓ పిల్ల ఏనుగు నీళ్లు చల్లుతూ టీజ్ చేస్తుంది. అనంతరం ఏనుగు వెళ్లిపోతుండగా పక్షి వెంటపడి మరీ దాన్ని పొడుస్తుంది. ‘తమకంటే చిన్నస్థాయివారిని చిన్నచూపు చూడడమంటే అది తెలివితక్కువతనమే. ఈ పక్షిలాగా ఏనుగును ఉరికించే సత్తా అందరికీ ఉంటుంది.’ అని దీపాన్షు ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షా 83వేల మంది వీక్షించగా, 1,300 మంది లైక్ చేశారు.
किसी को छोटा जानकर उसे तंग करना, मूर्खता है.
क्योंकि नन्हा पक्षी भी हाथी को नाच नचा सकता है. pic.twitter.com/AEpBFJyiDz— Dipanshu Kabra (@ipskabra) May 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

