ఊబకాయాన్ని తగ్గించే బీజీఆర్-34
మధుమేహానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34 ఊబకాయాన్ని తగ్గించి, శరీర క్రియలను మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. మూడేండ్లపాటు జరిపిన ఈ పరిశోధనకు ఎయిమ్స్ ఔషధాభివృద్ధి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ చంద్ర నాయకత్వం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మధుమేహానికి ఉపయోగించే ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34 ఊబకాయాన్ని తగ్గించి, శరీర క్రియలను మెరుగుపరుస్తుందని ఎయిమ్స్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. మూడేండ్లపాటు జరిపిన ఈ పరిశోధనకు ఎయిమ్స్ ఔషధాభివృద్ధి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ చంద్ర నాయకత్వం వహించారు. బీజీఆర్-34ను సీఎస్ఐఆర్ విస్తృత పరిశోధన అనంతరం రూపొందించింది. దీన్ని ఏఐఎంఐఎల్ కంపెనీ తయారు చేస్తున్నది.
బీజీఆర్-34 దానంతట అదే పనిచేస్తుందా? లేక ఏదైనా అలోపతి మందుతో కలిపి వాడాలా? ఎలా వాడితే ఏ స్థాయిలో పనిచేస్తుంది? అనే అంశంపై ఎయిమ్స్ బృందం పరిశోధన సాగింది. ఈ ఆయుర్వేద ఔషధం ఫాస్టింగ్ చక్కెర స్థాయిని మాత్రమే కాకుండా శరీర బరువును కూడా గణనీయంగా తగ్గించి వేస్తుందని తేలింది. కొవ్వును, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అనే చెడుకొవ్వును కరిగిస్తుందని వెల్లడైంది. త్వరలో ఈ పరిశోధన ఫలితాలను శాస్త్ర విషయాల జర్నల్‌లో ప్రచురితమవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

