‘సూపర్ 30’ ఆనంద్‌కుమార్‌కు పురస్కారం

అహ్మదాబాద్, సెప్టెంబర్ 6: పేద విద్యార్థులకు ఐఐటీ శిక్షణ అందిస్తున్న ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు, గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. కుమార్‌కు సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ జాతీయ గౌరవ పురస్కారం-2021ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ సైంటిస్ట్ (ఎన్సీటీఎస్) ప్రదానం చేసింది. గణితశాస్ర్తాన్ని సులభతరం చేసినందుకు, ఐఐటీ పరీక్షలకు ప్రిపేరయ్యే పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకుగాను టీచర్స్ డే సందర్భంగా అవార్డు ప్రదానం చేసినట్టు ఎన్సీటీఎస్ సోమవారం తెలిపింది. బీహార్‌కు చెందిన కుమార్.. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు రెండు దశాబ్దాలుగా శిక్షణ ఇస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- anand kumar
- Award
- super 30
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

