Assam minister: అసోంలో వ్యవసాయశాఖ మంత్రికి కరోనా వైరస్
Assam minister: అసోంలో అసోం గణపరిషత్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరాకు కరోనా పాజిటివ్ వచ్చింది.

గువాహటి: అసోంలో అసోం గణపరిషత్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ( Assam minister ) అతుల్ బోరాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంట్లో నీరసంగా ఉందన్న అనుమానంతో అతుల్ బోరా ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అతుల్ బోరా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు ఇవాళ కరోనా పాజిటివ్‌గా తేలిందని, సింప్టమ్స్ స్వల్పంగా ఉన్నాయని బోరా ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు పాజిటివ్ వచ్చినందున ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న కార్యకర్తలు, అధికారులు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అతుల్ బోరా కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

