త్వరలో అందుబాటులోకి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు

న్యూఢిల్లీ: ఆసియాలోనే తొలి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానున్నదని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. VINATA AeroMobility యువ బృందం రూపొందించిన హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ప్రజల ప్రయాణానికి, కార్గో రవాణాకు , అత్యవసర వైద్య సేవలకు ఈ ఎగిరే హైబ్రిడ్ కార్లను ఉపయోగించవచ్చని చెప్పారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

