రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్.. సమాచారశాఖ మంత్రిగా అనురాగ్ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులుగా అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్లు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ విజన్‌లో రైల్వే ప్రాధాన్యమైందన్నారు. రైల్వేల నుంచి ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందాలన్నదే మోదీ ఉద్దేశమన్నారు. ఆయన విజన్ కోసం తాను పనిచేయనున్నట్లు మంత్రి అశ్విని తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు గత ఏడేళ్ల నుంచి ప్రధాని మోదీ అద్భుత రీతిలో పనిచేస్తున్నారన్నారు. గతంలో ఐబీ మంత్రిత్వశాఖలో పనిచేసినవారికి, ప్రధాని మోదీ తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని అనురాగ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

