ఢిల్లీకి కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాకు ఫైజర్, మోడెర్నా నిరాకరణ

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్రానికి పంపాలని తాము చేసిన విజ్ఞప్తిని మోడెర్నా తోసిపుచ్చిందని పంజాబ్ వెల్లడించిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం విదేశీ వ్యాక్సిన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి నేరుగా వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఫైజర్, మోడెర్నా కంపనీలు నిరాకరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతి విషయంలో భారత ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరుపుతామని ఫైజర్, మోడెర్నాలు స్పష్టం చేశాయి.
కరోనా వ్యాక్సిన్లను కేంద్రమే దిగుమతి చేసుకుని వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేజ్రీవాల్ కోరారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ను తేలిగ్గా తీసుకోరాదని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను తక్షణమే ఆమోదించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రాన్ని కోరారు. వ్యాక్సిన్ల కొరతతో 18 నుంచి 44 ఏండ్ల మధ్యవయస్కుల కోసం ఏర్పాటైన 400 వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశామని చెప్పారు. 45 ఏండ్లు పైబడిన వారికి సైతం వ్యాక్సిన్ల కొరతతో పలు కేంద్రాలు మూతపడ్డాయని చెప్పారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1649 తాజా పాజిటివ్ కేసులు నమోదవగా 189 మంది మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

