Home
National
Arvind Kejriwal Along With His Family Members And Punjab Cm Bhagwant Mann Will Visit Ayodhyas Ram Temple Tomorrow
Arvind Kejriwal | రేపు కుటుంబ సమేతంగా అయోధ్యకు అర్వింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళ్లనున్నారు. రేపు అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్తున్నారని, అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళ్లనున్నారు. రేపు అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్తున్నారని, అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది.
కేజ్రీవాల్ కుటుంబంతోపాటు ఆప్ కీలక నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నట్లు ఆప్ తెలిపింది. కాగా, అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో గత నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులు భారీ సంఖ్యలో రామయ్య దర్శనానికి తరలి వెళ్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

