ఎలక్షన్ కమీషనర్‌గా అరుణ్ గోయల్ బాధ్యతల స్వీకరణ
Arun Goel:భారత ఎలక్షన్ కమీషనర్‌గా ఇవాళ అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. అయితే మే నెలలో సుశీల్ చంద్ర రిటైర్ కావడంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత ఎలక్షన్ కమీషనర్‌గా ఇవాళ అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం ఆయనకు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు కమీషనర్లు ఉంటారు. అయితే మే నెలలో సుశీల్ చంద్ర రిటైర్ కావడంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనుప్ చంద్ర పాండే మరో కమీషనర్‌గా ఉన్నారు.
అరుణ్ గోయల్‌ది 1985వ బ్యాచ్. పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. డిసెంబర్ 31వ తేదీన ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కానీ నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద విరమణ చేశారు. 2025 ఫిబ్రవరిలో రాజీవ్ కుమార్ పదవీకాలం ముగిసిన తర్వాత సీఈసీగా గోయల్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్షన్ కమీషనర్ లేదా చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా ఓ వ్యక్తి ఆరేళ్ల పాటు విధులు నిర్వర్తించవచ్చు లేదా ఆ వ్యక్తి 65 ఏళ్లు నిండేవరకు ఆ పదవిలో కొనసాగవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

