సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
Army Jawan suicide: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్‌లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్‌లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని ఆర్మీ అధికారులు తెలిపారు. అసంగప్ప మేడార్ కర్ణాటకకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు. ఘటనకు సబంధించిన మరిన్ని వివరాలతోపాటు, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

