Bhagavad gita| నెట్‌ఫ్లిక్స్ కో ఫౌండర్‌కు భగవద్గీత బహుకరణ
Bhagavad gita | నెట్‌ఫ్లిక్స్ కో-ఫౌండర్రీ డ్ హాస్టింగ్స్కు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం భగవద్గీత ప్రతిని బహుకరించారు.

Bhagavad gita| నెట్‌ఫ్లిక్స్ కో-ఫౌండర్ కం సీఈవో రీడ్ హాస్టింగ్స్కు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం భగవద్గీత ప్రతిని బహుకరించారు. ఈ సందర్భంగా తీసిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
కన్జూమర్ కంటెంట్‌కు సంబంధించి ప్రపంచానికి భారత్ అందిస్తున్న ఆఫర్లపై తమ మధ్య నిర్మాణాత్మక చర్చ జరిగిందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుముఖ భాషల్లో వివిధ రకాల అవకాశాలను, ఐడియాలను ప్రపంచానికి భారత్ అందించిందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

