మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలు టీమ్‌లకు చెందినవారిని తొలగిస్తున్నట్టు ‘గీక్ వైర్' అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు.
న్యూఢిల్లీ, జూలై 4: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలు టీమ్‌లకు చెందినవారిని తొలగిస్తున్నట్టు ‘గీక్ వైర్’ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు. ఉద్యోగం పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే.. ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది.
గత ఏడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది జనవరిలో గేమింగ్ డివిజన్లో 2వేల మందిని విధుల నుంచి తొలగించింది. అజ్యూర్, మిక్స్డ్ రియాలిటీ విభాగంలో వెయ్యి మందిని ఇంటికి పంపింది. తాజాగా చేపట్టిన తొలగింపుల ప్రక్రియ అందుకు అదనం. ఈ ఏడాది ఇండస్ట్రీలో దాదాపు 1 లక్ష మంది ఉద్యోగులకు పలు టెక్ కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటించినట్టు ‘లేఆఫ్స్’ వెబ్సైట్ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

