Anand Mahindra | వావ్.. ఇది కదా అసలైన ఆనందం అంటే.. వీడియో అదుర్స్ ఆనంద్జీ
Anand Mahindra | ఉన్నవాటితో సంతోషపడేవాళ్లలో ఆనందం ఉంటుందా? అసలు ఆనందానికి, డబ్బుకు సంబంధం ఉందా? అనే విషయాలు తెలియాంటే

ఆనందం, సంతోషం ఎక్కడుంటుంది అంటే చాలామంది డబ్బులో అంటారు. కాదు.. అని చాలా మంది కొట్టిపారేస్తారు. కానీ.. నిజంగా ఆనందం డబ్బు వల్లే వస్తుందా? ఉన్నవాటితో సంతోషపడేవాళ్లలో ఆనందం ఉంటుందా? అసలు ఆనందానికి, డబ్బుకు సంబంధం ఉందా? అనే విషయాలు తెలియాంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను చూడాల్సిందే.
One video is worth a million words. The Happiness Factory requires no capital. Merry Christmas to you all.. pic.twitter.com/db16oitjDf
— anand mahindra (@anandmahindra) December 25, 2021
క్రిస్మస్ సందర్భంగా ఓ వీడియోను షేర్ చేసి మరీ.. ఆనంద్ మెర్రీ క్రిస్మస్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. అంటారా? తినే ముందు రుచి చూడటం ఎందుకు.. ఆ వీడియోను మీరే చూసేయండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

