Anand Mahindra: మీ క్వాలిఫికేషన్ ఏంటి అని ప్రశ్నించిన ఫాలోవర్‌కు అదిరిపోయే సమాధానం!!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటారు. ఫన్నీ క్యాప్షన్లు, వైరల్ వీడియోలు, మీమ్స్, వైరల్ ఫొటోలను షేర్ చేస్తారు. హాస్యాస్పదమైన ట్వీట్లతోపాటు యువతలో స్ఫూర్తినింపే వీడియోలను పోస్ట్ చేస్తారు. లోకల్ టాలెంట్, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. వీటితోపాటు తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా, 'మీ అర్హతేంట'ని ఓ ఫాలోవర్ అడగ్గా , ఆనంద్ మహీంద్ర అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటారు. ఫన్నీ క్యాప్షన్లు, వైరల్ వీడియోలు, మీమ్స్, వైరల్ ఫొటోలను షేర్ చేస్తారు. హాస్యాస్పదమైన ట్వీట్లతోపాటు యువతలో స్ఫూర్తినింపే వీడియోలను పోస్ట్ చేస్తారు. లోకల్ టాలెంట్, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తారు. వీటితోపాటు తన ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా, ‘మీ అర్హతేంట’ని ఓ ఫాలోవర్ అడగ్గా , ఆనంద్ మహీంద్ర అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
‘నాకు పదివేల లోపు కారు కావాలి.. మీరు విక్రయించగలరా?’ అని ఆనంద్ మహీంద్రాను మే లో ఒక ఫాలోవర్ అడగారు. దీనికి సమాధానంగా అమెజాన్‌లో అమ్మకానికి పెట్టిన బొమ్మ థార్కారు ఫొటోను ఆనంద్ మహీంద్ర కామెంట్లో పెట్టాడు. తాజాగా, ఓ యూజర్ ‘మీ విద్యార్హతేంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఆనంద్ మహీంద్ర అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘వాస్తవంగా చెప్పాలంటే నా వయస్సులో ఏ మెరిట్‌కైనా ఏకైక అర్హత అనుభవం మాత్రమే’ అని ఆన్సర్ ఇచ్చారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ 5700 మంది లైక్ చేయగా, 322 మంది రీట్వీట్ చేశారు.
Frankly, at my age, the only qualification of any merit is experience… https://t.co/azCKBgEacF
— anand mahindra (@anandmahindra) June 27, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

