అహ్మదాబాద్ లో దారుణం..క్యూ కట్టిన అంబులెన్స్ లు

కోవిడ్ సెకండ్ వీవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్. కోవిడ్ రోగులతో పాటు ఇతర రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లకు బెడ్లు సరిపోకపోవడంతో అంబులెన్స్ లోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
గత 10 రోజులుగా గుజరాత్ లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్ లో రోజుకి దాదాపు 5వేల కోవిడ్ కేసులు నమోదు కావడంతో హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పుడున్న అంబులెన్స్ లతో పాటు 108 సర్వీసుల సంఖ్యని కూడా ప్రభుత్వం పెంచడం ఆందోళన కలిగిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్వుడ్కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

