ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బీరును ఆల్సోప్ కంపెనీ తయారు చేసింది. ‘ఆల్సోప్స్ ఆర్కిటిక్ అలే’ పేరున్న ఈ బీరు ధరెంతో తెలుసా..! అక్షరాలా నాలుగు కోట్లు. ఇంత ధర ఎందుకంటే.. ఆ బీరు 140 ఏండ్ల క్రితం నాటిది. అందుకే, ఓ వ్యక్తి దీన్ని భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు.