ఇక హరిఘఢ్‌గా మారనున్న అలీఘఢ్

లక్నో : యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని పాలక బీజేపీ పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగిస్తోంది. అలీఘఢ్ను హరిఘఢ్‌గా, మొయినాబాద్ జిల్లాను మయన్ నగర్‌గా పాత పేర్లను పునరుద్ధరించాలని రెండు జిల్లా పంచాయతీలు తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాయి. ఇటీవల జరిగిన జడ్పీ ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో తొలి సమావేశంలోనే జిల్లాల పేర్లు మార్చుతూ తీర్మానాలను ఆమోదించాయి.
బీజేపీ నేత భార్య విజయ్ సింగ్ అలీఘడ్ జడ్పీ చీఫ్‌గా ఎంపిక కావడంతో స్వామి హరిదాస్ పేరిట ఏర్పాటైన జిల్లాను హరిఘఢ్‌గా పునరుద్ధరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించాయి. ఇక మొయిన్‌పురి జిల్లా పేరును మయన్ రిషి పేరిట లోగడ వ్యవహరించగా అదే పేరును పునరుద్ధరించాలని జడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

