HomeNationalAlbino Spotted Deer Are Found In Katarnia Ghat In Uttar Pradesh Said Ifs Officer Akashdeep Bhadwan
అరుదైన హరిణం… అక్కడ సహజం
అరుదైన అల్బినో చుక్కల జింకలు ఉత్తరప్రదేశ్లోని కతర్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సహజంగా కనిపిస్తాయని ఐఎఫ్ఎస్ అధికారి ఆకాశ్ దీప్ భద్వాన్ తెలిపారు.
అరుదైన అల్బినో చుక్కల జింకలు ఉత్తరప్రదేశ్లోని కతర్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సహజంగా కనిపిస్తాయని ఐఎఫ్ఎస్ అధికారి ఆకాశ్ దీప్ భద్వాన్ తెలిపారు. ఆ కేంద్రంలోని ఒక జింక ఫొటోను ఇటీవల ట్విట్టర్లో షేర్ చేశారు.