Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్‌పై హత్యానేరం
శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యాధారాల మాయం చేయడం) కింద ఈ నేరాలకు సంబంధించి ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కక్కర్ తెలియజేశారు. ఈ హత్యకు సంబంధించి గతేడాది నవంబర్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు 75 రోజుల తర్వాత ఈ సంవత్సరం జనవరిలో 6,629 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
మే నెల 2022లో అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్లు ఢిల్లీలో అద్దె గది తీసుకొని సహజీవనం చేశారు. అయితే కొద్ది రోజుల నుంచి శ్రద్ధా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె ఫ్రెండ్ శ్రద్ధా తండ్రిని సంప్రదించాడు. కూతురు జాడ తెలియకపోవడంతో ఆమె తండ్రి అక్టోబర్‌లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఢిల్లీలో అఫ్తాబ్ గదిలో పోలీసులు శ్రద్ధా వాకర్ శరీర భాగాలు గుర్తించారు. DNA పరీక్షలు చేసి అవి శ్రద్ధా శరీర భాగాలుగా గుర్తించారు. పూనావాలా తన ప్రియురాలు అయిన శ్రద్ధా వాకర్‌ను అతి కిరాతంకా చంపి శరీరాన్ని 35 భాగాలుగా నరికి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో పడేశాడు. నవంబర్‌లో అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

