Home
National
Actor And Bjp Leader Mithun Chakraborty Questioned By Kolkata Police Over Controversial Election Speech
వివాదాస్పద ప్రసంగం.. హీరో మిథున్ చక్రవర్తి విచారణ

కోల్‌కతా : బాలీవుడ్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని ఇవాళ కోల్‌కతా పోలీసులు విచారించారు. ఇటీవల వివాదాస్పద ప్రసంగం చేసిన కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ హీరో మిథున్ చక్రవర్తి 71వ పుట్టిన రోజు. అయితే ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వివాదాస్పద ప్రసంగం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు వర్చువల్ రీతిలో ఆయన్ను విచారించారు. మానిక్తాలాలో మిథున్‌పై ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నది. మార్చి ఏడవ తేదీన కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మిథున్ పాల్గొన్నారు. ఆ రోజే ఆయన పార్టీలో చేరారు. అయితే ప్రధాని మోదీ పాల్గొన్న సభలో మిథున్ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరపున బెంగాల్ ఎన్నికల్లో మిథున్ ప్రచారం చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

