జిమ్ లోపల ఆప్ కౌన్సిలర్ కాల్చివేత
ఆప్ మున్సిపల్ కౌన్సిలర్‌ను దుండగుడు కాల్చిచంపాడు. పంజాబ్ మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్ లోపల ఈ ఘటన జరిగింది.
చండీఘఢ్ : ఆప్ మున్సిపల్ కౌన్సిలర్‌ను దుండగుడు కాల్చిచంపాడు. పంజాబ్ మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్ లోపల ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి జిమ్ లోపలికి చొచ్చుకువచ్చి ఆప్ కౌన్సిలర్ మహ్మద్ అక్బర్‌పై కాల్పులు జరిపాడని జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ సిద్ధూ చెప్పారు.
అక్బర్ శరీరంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లగా అతడు అక్కడిక్కడే మరణించాడని చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నామని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు. హత్య ఉదంతం సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- councillor
- gym
- Shot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

