బాలికను తంతూ పరుగెత్తించిన యువకుడు.. వీడియో వైరల్
రాంచీ : ఓ యువకుడు పశువులా ప్రవర్తించాడు. తన ప్రేయసిపై దారుణానికి పాల్పడ్డాడు. పంట పొలాల్లోకి తీసుకెళ్లి ఆ బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ విద్యార్థినిని తన కాళ్లతో ఘోరంగా తంతూ పరుగెత్తించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది.
దుమ్కా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని.. 16 ఏండ్ల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. ఆ బాలికను యువకుడు పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లతో తంతూ పరుగెత్తించాడు. బాధితురాలు కింద పడిపోయినా కనికరం చూపకుండా.. ఆమెపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనను యువకుడి స్నేహితులు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. యువకుడు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సీఎం హేమంత్ సోరెన్ సీరియస్
ఈ ఘటన పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీరియస్‌గా స్పందించారు. బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
.@pakurpolice कृपया उक्त मामले की जांच कर आरोपियों पर कार्यवाई करते हुए सूचित करें।@dcpakur @JharkhandPolice https://t.co/UO6W841jqB
— Hemant Soren (@HemantSorenJMM) May 22, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

