The Horror: కేరళ పాఠశాలలో బాలిక కాలును చుట్టేసిన పాము.. ఆ తర్వాత ఏమైందంటే!!
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది. అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగింది.
పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భయానక ఘటన జరిగింది. ఓ నాలుగో తరగతి విద్యార్థిని కాలును పాము చుట్టేసింది. ఆ బాలిక గట్టిగా అరుస్తూ..కాలును విదిలించడంతో పాము విడిచిపెట్టింది. అనంతరం అల్మరాలో దూరింది. ఈ ఘటన పాలక్కాడ్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో జరిగింది.
బాలిక కేకలు విన్న ఉపాధ్యాయులు పరుగున తరగతి గదికి చేరుకున్నారు. ఆ పామును గుర్తించి, చంపేశారు. షాక్‌కు గురైన బాలికను జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె కాలిపై పాముకాటు గుర్తులు లేవని, 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరిగాయని, విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

